తెలంగాణ తొలి సీఎం కెసిఆర్ ఎలక్షన్ల ముందు చేపట్టిన పనులు ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం
సీతారాంపురం గ్రామపంచాయతీ గోరియ తండా గ్రామంలో సీసీ రోడ్డు పనులను శంకుస్థాపన చేసిన లక్ష్మీదేవిపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భూక్యా సోనా స్థానిక ఎంపీటీసీ సభ్యులు నునావత్ గోవింద్ పాల్గొనీ రోడ్డు పనులను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎప్పటికప్పుడు అధికారులు నిర్మాణ పనులు పర్యవేక్షణ జరపాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బానోతు నెహ్రు నాయక్ సురేష్ జబ్రి వీర్ సింగ్ హనుమంతు ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీను మోతిరామ్ రామ్ చందర్ రవి రమేష్ రాజా మోహన్ మహేష్ రమేష్ ఉదయ్ కిరణ్ ఆది రాములు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు