రామన్న పల్లె గ్రామంలో కార్యకర్తలతో కలిసి ప్రజా ప్రతినిధుల ప్రచారం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోనూ గ్రామంలో వాడవాడల తిరుగుతూ గడపగడపకు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు వివరిస్తూ అలాగే ఇకముందు రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలనీ ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రచార కరపత్రాలు ప్రజలకు వివరిస్తూ మళ్లీ మన ప్రభుత్వ వస్తుందని మూడోసారిగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో జడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి ఎంపీపీ పడిగల మానస రాజు స్థానిక సర్పంచ్ రంగయ్య తంగళ్ళపల్లి ఎంపిటిసి కోడి అత్తయ్య ఏఎంసీ చైర్మన్ సరస్వతి పార్టీ మండల అధ్యక్షులు రాజన్న జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మిర్యాల భాస్కర్ అయ్యో పాక్స్ డైరెక్టర్ ప్రమీల ఎస్సీ సెల్ అధ్యక్షులు వేరి సంజీవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version