నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని నర్సక్కపల్లి గ్రామ వాస్తువులు కోడెపాక ఐలయ్య 45 నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించారు వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం,50 కేజీల బియ్యం అందించడం జరిగింది.వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నడికూడ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్,గ్రామ కమిటీ అధ్యక్షులు జుంకాజువా కుమారస్వామి,తలగంపరాజు, కోడెపాక ఐలయ్య,బుర్ర సురేందర్,పాడి వివేక్ రెడ్డి, గుర్రాల సాంబ రెడ్డి,నాగూర్ల శ్రీనివాసరావు,తిప్పర్తి తిరుపతిరెడ్డి,కోడెపాక రాజమౌళి,జన్ను స్వామి, బుర్ర రఘు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.