నేటిధాత్రి, వరంగల్ తూర్పు
నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన పోచంమైదాన్ బస్ షెల్టర్
“బస్ షెల్టర్ లేని పోచంమైదాన్” అంటూ గతంలోనే నేటిధాత్రి పత్రికా కథనం ప్రచురణ చేసిన విషయం తెలిసిందే
పత్రికా కథనంకు స్పందించిన అధికారులు, ఇనుప స్తంభాలు పాతి, పైకప్పు వేయడం మర్చిపోయారా? లేక వ్యాపార సంస్థల ఇబ్బంది వల్ల ఆపారా?
అవస్థలు పడుతున్న ప్రయాణికులు
ఉన్న షెల్టర్ రోడ్డు వెడల్పులో భాగంగా గతంలో కూల్చి వేసిన అధికారులు
ఆరు నెలల నుండి కొత్త బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టని అధికారులు
అధికారులు ఇప్పటికైనా స్పందించి బస్ షెల్టర్ నిర్మించాలని ప్రజల కోరిక