చెన్నూర్, నేటి ధాత్రి::
చెన్నూరు నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన చెన్నూర్ ఎం ఎల్ ఎ ,బి అర్ ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ శుక్రవారం ప్రారంభించారు. మందమర్రి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు.నియోజకవర్గం లో సీఎం కేసీఆర్ తో బహిరంగ సభ ఉంటుంది అన్నారు.పార్టీ కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటు పథకాలను గడప గడపకు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు.