నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని గుంటూరు పల్లి గ్రామానికి చెందిన మస్తాన్ బి మృతి చెందగా అదే గ్రామ బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ముందుగా మస్తాన్ బీ కుటుంబ సభ్యులను ఓదార్చి సంతాపం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అద్యక్షుడు గుగులోతు శ్రీను,బండారి రమేష్,క్లస్టర్ ఇంచార్జి మోటురి రవి,మాజీ ఉప సర్పంచ్ ఎర్రం లింగయ్య,మాజీ ఎంపీటీసీ గడ్డం కొమురయ్య,మండల ఉప అద్యక్షుడు అల్లి రవి,చుండు ప్రశాంత్,కొంగరి సుబ్బరావు,పత్రీ కుమారస్వామి,చుండు లక్ష్మయ్య,బిక్కి వెంకటేశ్వర్లు,చుండు నవీన్,పెండ్యాల శ్రీను,కోర్ర వాగ్య,బానోతు స్వామీ,బానోతు పంతులు తదితరులు పాల్గొన్నారు.