భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది కళ్యాణ లక్ష్మి, రైతు బందు, రైతు భీమా, కేసిఆర్ కిట్, 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత కేసిఆర్ కావున కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు
బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో గురించి ఇంటింటా ప్రచారం నిర్వహించిన మండల అధ్యక్షుడు సట్ల.రవి గౌడ్ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి జడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి సర్పంచ్. బిల్లకంటి ఉమెందర్ రావు దుబ్యాల ఎంపీటీసీ బిక్కనేని అనిత సంపత్ రావు ఎంపీటీసీ సంగి రవి బీఅర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షలు బంగారి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు