తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని వాడవాడకు బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీఆర్ ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు పెద్దింటి అన్నయ్యగా ఉన్నాడని అలాగేదేశంలోని మన తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పదంలోముందు ఉంచారని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మన పార్టీని గెలిపించాలని ఇంకా మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరచుకోవాలని ఈ సందర్భంగా కోరారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ పడిగల మానస రాజు ఎంపిటిసి కోడి అంతయ్య పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజన్న తంగళ్ళపల్లి ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి ఏఎంసి డైరెక్టర్ శోభ మహిళ నాయకురాలు వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు