పరకాల నేటిధాత్రి
బుధవారం రోజున పరకాల మండలంలోని నాగారం గ్రామంలో మాడ శివరాజ్ చిన్న కుమార్తె(టివి5 రిపోర్టర్ అన్నయ్య కూతురు)సౌమ్య మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన పరకాల మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పరకాల మున్సిపల్ చైర్మన్ సోద అనిత రామకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల మునిసిపాలిటీ చెర్మన్ సొద అనిత రామకృష్ణ,పరకాల సహకార సంఘం అధ్యక్షుడు గుండె బోయిన నాగయ్య,రైతు మండల కోఆర్డినేటర్ ఏరుకోండ శ్రీనివాస్,గ్రామ రైతు కో ఆర్డినేటర్ మద్దెల బాబు,పరకాల మునిసిపాలిటి కౌన్సిలర్స్,వార్డ్ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
