*ఏనుగు మనోహర్ రెడ్డి
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజక వర్గంలోని, ఎదురుగట్ల, చెక్కపెల్లి&అచ్చన్నపెల్లి గ్రామాల్లో గడప గడపకు గులాబీ జెండా ఎన్నికల ప్రచారం లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి “చల్మెడ లక్ష్మీ నరసింహా రావు” జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణా-రాఘవ రెడ్డి తో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి , ఎంపీపీ బండ మల్లేశం, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏష తిరుపతి, సెస్ డైరెక్టర్ దేవరాజం, పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కట్కం మల్లేశం, స్థానిక సర్పంచులు జైపాల్ రెడ్డి ,మొగిలి ఎల్లవ్వ- దేవరాజు, ఎంపీటీసీ వెల్మ నర్సవ్వ -బాల్ రెడ్డి, తీగల రవీందర్ గౌడ్ &గ్రామ శాఖ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు మహిళలు తదితరులు.ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ,కారు గుర్తుపై ఓటు వేసి “చల్మెడ” ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు