నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం వెంకట లక్ష్మీ గార్డెన్ లో మంథని పట్టణనికీ చెందిన ఎడ్ల కిష్టయ్య పుత్రుడు సాయి కుమార్ – శ్రీజ వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు

ఈ కార్యక్రమం బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి మాజీ సర్పంచ్ నూనే కుమార్ బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version