భద్రాచలం నేటి ధాత్రి
దుమ్ముగూడెం శనివారం. ఈరోజు మండలకేంద్ర మైన లక్ష్మీనగరం BRSపార్టీ కార్యాలయంలో తెలంగాణా ఉద్యమనేత రాష్ట్ర తొలిముఖ్యమంత్రి BRSపార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి 70 జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈసందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పాలకుల వివక్షతకు గురి అయిన తెలంగాన కు ప్రత్యేక రాష్ట్రం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వనరులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించటంలో తెలంగాణకు పాలకులు అన్యయముచేస్తున్నారని భావించి రాష్ట్ర సాధనకు నడుంబిగించి ఉద్యమబాటపట్టి పాలకులు ఎన్ని ఆటంకాలు కల్పించిన ఎన్ని కుట్రలు చేసిన అధైర్యపడకుండా పోరాడి కేంద్ర పాలకుల మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రాన్ని పది ఏండ్లపాటు అభివృద్ధి సంక్షేమం పథకాలతో రాష్ట్రాన్ని ఆదర్శ రాష్టంగా పాలించి ప్రజల కు సుపరిపాలన అందించి దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఆదర్శ మూర్తి మన KCRగారు అని కొనియాడారు ఈకార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కణితి రామూడు MPP రేసు లక్ష్మి.ZPTC తెల్లం సీతమ్మ. దిశమిటి మెంబర్ మాజీ సర్పంచ్ మట్టా వెంకటేశ్వరవు. MPTC లు సోడే తిరుపతిరావు. తునికి సీత.మాజిసర్పంచ్లు.సోడే జ్యోతి.కారం జయ.బుక్యా చందు. పార్టీ ఉపధ్యక్షులు తునికి కామేష్.పార్టీ ప్రచారకమిటి అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు.పార్టీనాయకులు కెల్లా శేఖర్.మోతుకురి శ్రీకాంత్.జిలకర గంగరాజు.జుంజురి జయసింహ. నోముల రామిరెడ్డి. పోడియం సుబ్బారావు.కొత్త మల్లేష్. కొమ్ము రంజిత్.గంటల సురేష్. జెట్టి రామకృష్ణ. పాయం వెంకటేశ్వరరావు. జీరి సత్యనారాయణరెడ్డి. పిట్టా పూర్ణయా.శ్యామల సూర్యననారయణ తదితరులు పాల్గొన్నారు.