గౌరవనీయులైన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మరియు భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగుల నవీన చారి గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు యారా బాలకృష్ణ గారి నియమించడం జరిగినది గతంలో జాగృతి సంస్థకు కుసుమరాజు గారు కృషి చేసినందుకు సహకరించిన భారత జాగృతి ఉపాధ్యక్షులు దాస్యం మీనా భాస్కర్ గారు మరియు రాష్ట్ర యూత్ అధ్యక్షులు కొరవైన విజయకుమార్ గారు మరియు జాబుకి కార్యకర్తలు సతీష్ కుమార్ చరణ్ చందు మధు పరమేష్ టార్జాన్ సింగ్ పాల్గొన్నారు
