భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామంలో రాయపూడి ఏసురత్నం కుమారుడు రాయపూడి కళ్యాణ్ రోడ్డు ప్రమాదంలో అకాలమరణం చెందినరు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం ఇచ్చాన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తెల్లం సీతమ్మ, భద్రాచలం మండల అధ్యక్షులు అరికెల తిరుపతరావు, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అన్నెం సత్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్,MD నవాబ్,DCC డైరెక్టర్ కాలవ పూర్ణయ్య, ప్రచార కమిటీ అధ్యక్షులు దామర్ల శ్రీనివాసులు, రాయపూడి అనిల్ పోడియం సుబ్బారావు, యూత్ అధ్యక్షులు గాడి విజయ్, ఉపాధ్యక్షులు పుల్లగిరి నాగేంద్ర, గాడి రాజేష్ తదితరులు పాల్గొన్నారు…