బిఆర్ఎస్ లో బారీ చేరికలు. !!!

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరికలు మంత్రి కొప్పుల ఈశ్వర్!!

భారీగా తరిలి వచ్చిన మహిళా మణులు. !!

ఎండపల్లి, (జగిత్యాల) నేటి ధాత్రి,

ధర్మపురి నియోజక వర్గం ఎండ పల్లి మండలం, రాజరాంపల్లి ఎస్ ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్య్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్, బిఅర్ఎస్ లో చేరిన బిజెపి నుండి వచ్చిన మండల సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ తంగాల్ల పల్లి భవాని,చక్రపాణి మరియు ఇతర పార్టీల నుంచి వచ్చిన చాలా మంది కార్యకర్తలు కు,స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు,అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ,కాంగ్రెస్ వారి హాయం లోసాయంత్రం 6 గంటల వరకు కూడా వచ్చినటువంటి దిక్కులేదు, కరెంటు కోసం చాలామంది రైతులు షాక్ కొట్టి చనిపోయింది చరిత్ర ఉన్నది, మరి ఈనాడు మాత్రం తొమ్మిది సంవత్సరాలలో మన ముఖ్యమంత్రి కేసీఅర్ ,ఎంత కష్టపడ్డారో కానీ 50 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క గోస తీర్చాలి, ఈ బాధ నుంచి వాళ్లను బయటికి తీసుకురావాలని ఉద్దేశంతోటి, మరి ఈరోజు 24 గంటల కరెంటు ఇచ్చుకునేటువంటి స్థితికి మనం వచ్చినం, మీరు ఒక్క మాట చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఈ దేశం ఎక్కడైనా 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం ఉన్నదా ? అది కేసీఆర్ గారి యొక్క గొప్పతనం అయిపోయింది అనుకోండి, ప్రభుత్వం రాకుంటే 24 గంటల కరెంటు వచ్చున, అందుకే తెలంగాణ రావడం మన అదృష్టం, తెలంగాణ కోసం రైతులు బాగుండాలని ఉద్దేశంతోటి, ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇచ్చుడే గాక, కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా అందజేస్తున్నటువంటి ప్రభుత్వం,మన కేసీఅర్ ప్రభుత్వం కాదా చెప్పండి, మనం చెప్పవచ్చు, ఒకనాడు నీళ్లు లేక ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం, ఎన్ని మూడు రోజులు గడిచింది మనం చాలామంది సర్పంచ్ లు ఉన్నారు, ఇవన్నీ కూడా దాదాపుగా గ్రామానికి కావలసినటువంటి గ్రామం అంటే ప్రజలకు కావలసినటువంటి అవసరాలను అందించడం జరిగింది, ఈరోజు మనం కళ్ళతో చూస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా కళ్ళ ముందే కనపడతున్నాయి ఒకవైపు మరి మన సంక్షేమం,అలాగే ఈ సందర్భంగా చనిపోతే ఒక మనిషిని ఎక్కడ దానం చేయాలని కారణం వద్దా ,దాని కోసమే అందుకే వైకుంఠ దామాలు ఏర్పాటు,చేసిండ్రూ,నేను చెప్పేది నిజమైతే నిజం కాదు అని చెప్పండి ఆరోగ్యం బాగాలేక సర్కార్ దావకానికి పోయేటువంటి అవకాశం ఉండేన,ఇయ్యాల ఎక్కడికి పోయినా మీ సర్కార్లు కావాలి అని కెసిఆర్ ను కీర్తిస్తునారు, అమ్మఒడి కార్యక్రమం కింద మీకు ఒక 12 ,13 వేల రూపాయలు సాయం చేస్తున్నారు, అంటే ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది,అలాగే ప్రభుత్వం,మన ముఖ్యమంత్రి వచ్చినాక 1000 గురుకుల పాఠశాలను పెట్టింది, మన ఊరు మనబడి, పిల్లలకు సన్న బియ్యం, మరి రేషన్ కార్డు తీసుకునే మొత్తం అన్ని కూడా ఇస్తామని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతినెల 3000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామని, కూడా ప్రకటించారు, మీ ఆరోగ్యం కోసం ఎవరైనా తగని రోగం వస్తే ఆరోగ్య రక్ష అనే కార్యక్రమాలు ప్రకటించిన, మన ముఖ్యమంత్రి పేదవాళ్లకు దేవుడని తెలుస్తది కాబట్టి వాళ్లకోసం ఆరోగ్య రక్ష అనే పేరీట 15 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఖర్చుపెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య చేయించేటటు వంటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాడు, సిలిండర్ మరి మన ముఖ్యమంత్రి సప్లై చేయబోతున్నారు, ఇప్పుడున్న పెన్షన్ 2016 ఇస్తున్నారు, దేశంలో 2016 లేదు 300.400 600 ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడుతున్నటువంటి నిజం, మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ ఉన్నాయా ఉన్నాయా? దేనికోసం ఏం చేసిర్రు దళిత బంద్ ఉందా ?బీసీ బంద్ ఉందా? మైనార్టీ బంద్ ఉందా?60, 70 ఏళ్లు మీరు ఓట్లు వేసుకుంటా ఉన్నారు, మరి ఎందుకు చేయలే ,కేంద్రంలో మీరే రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు వ్యవసాయాలు మంచిగా చేసుకుందాం బాధ్యత అనీ, ఒక మంచి కార్యక్రమం చేసుకోవాలి, చాలామంది ఎస్సీలు నుంచి వచ్చిన మహిళలు ఉన్నారు ఎవరి కోసం ఒక కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని వాళ్ళు చేయడు మల్ల ఇంకేం మాట్లాడతారు ఒకరు ఒకరు మంచి కావాలి అందరూ లేను ఎస్సీల కోసం ఆలోచించాలి ఈ ప్రశ్నకు సమాధానం ఉన్నదా కాంగ్రెస్ నాయకుల దగ్గర వస్తే ఏమనుకుంటున్నారు వందల మిషనరీ హార్వెస్టర్లు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు హార్వెస్టర్ గుంట దానిమీద డ్రైవర్ పనిచేసినటువంటి ఒక డ్రైవర్ సెంట్రింగ్ వేల 40 మందికిఇప్పుడు ఈ సంవత్సరం రెండు లక్షల 77,000 మందికి దళిత మంది వస్తోంది మీరు ఉన్నది రాష్ట్రంలో 17 లక్షల మంది మొత్తం దళిత కుటుంబాలు అవి కేసీఆర్ గారు కోరుకున్నదిడబ్బులు ఇస్తారని కాదు నోరు మిల్లు పెడతారా లేదంటే ఒక పేపర్ ప్లేట్ల కంపెనీ పెడతారా లేదంటే ఒక సూపర్ మార్కెట్ పెడతారా మీ కుటుంబాన్ని ఆర్థికంగా వృద్ధి చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం దళిత బందు పైన మాట్లాడుతున్నారు, దానికి పైసలు వస్తాయి,సమాజంలో నువ్వు కూడా అందరితో సమానంగా గర్వంగా బతికేట టువంటి రోజు వస్తది ,ఇప్పటికే దీనమైన పరిస్థితిలో ఉన్నారు నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నా పైసలు లేని నాడు నిన్ను దీనంగా చూస్తున్నారు,సమాజంలో ఆర్థికంగా ఎదిగిన నాడే ఈ సమాజంలో గౌరవం ఆ ఆర్థికంగా ఎదుగుదల ఎస్సీ వర్గాలలో లేదు ,కూలీలుగానే ఉన్నారు భూమి లేదు ఆస్తి లేదుఆలోచిస్తే దాని అర్థం చేసుకోకుండా ఎవరో తలకు మాసినోడు చెప్తే దానిమీద మాట్లాడు కరెక్ట్ కాదు ఎవరైనా మా ప్రజాప్రతిలో చెప్పిన అధికారులకు చెప్పిన ఎవరైనా తప్పిపోతే అయ్యో ఈయనకు తప్పకుండ రావాల్సి ఉండే యోగి అమ్మకు తప్పకుండా రావాలిదళిత బందు కూడా సగం పేర్లు బయటికి వెళ్ళడానికి వాళ్లు కంప్లైంట్ చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వార్తలు ఏమని ఇగో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు చేసే రుణమాఫీ అక్కడికి ఆపాలి కంప్లైంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వారు,ఇది మంచిదా ? వారు చేయరు బిఅర్ఎస్ వారు చేస్తే చేయనివ్వరు,అంటూ విమర్శించారు, ఈ కార్యక్రమంలో ఎండపల్లి, వెల్గటూర్ మండలాల బి అర్ ఎస్ అద్యక్షులు,సింహాచలం జగన్, రాం చందర్ గౌడ్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తి పాక వెంకటేష్,అధికార ప్రతినిధి సంకోజు తిరుమల్,మండల కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్,సీనియర్ నాయకులు పడిధేం వెంకటేష్,,పడిదెమ్ నారాయణ,భాస్కర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, నేతలు మహిళా కో ఆర్డినేటర్ లు,పార్టీ అభిమానులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version