ఉప్పల్
11 నవంబర్ (నేటిధాత్రి):
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్,కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి,ప్రభుదాస్ తో కలిసి శుక్రవారం ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి నామినేషన్ వేయడం జరిగింది.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ,ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని అన్నారు.