భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఆజాద్ అధికార సేన రాష్ట్ర అధ్యక్షులుగా పత్రికేయులు ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ మంది ఉదయ్ కుమార్ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము ఆజాద్ అధికార సేన జాతీయ అధ్యక్షులు. అమితాబ్ టాగూర్ మాజీ ఐపీఎస్.జాతీయ కార్యదర్శి దేవేందర్ సింగ్ రాణా.సెంట్రల్ కార్యాలయం లక్నో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆజాద్ అధికార సేన పార్టీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అనుమతులు ఇచ్చారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆజాద్ అధికార సేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు గడపగడపకు రాజ్యాంగం చేరేలా ప్రతి పౌరునికి సమన్యాయం జరిగేలా సంబంధం వర్గాలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు ఇప్పటికే పలు అన్యాయంపై అవినీతి అణచివేతలపై ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన జర్నలిజం ద్వారా పోరాటం చేస్తున్న ఉదయ్ కుమార్ పై నమ్మకం ఉంచి అధికార సేన రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక చేయడం పట్ల జాతీయ అధ్యక్షులు అనకాపల్లి జాతీయ కార్యదర్శి దేవేందర్ సింగ్ రాణాలకు. మంది ఉదయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు