కూకట్పల్లి మార్చ్ 23 నేటి ధాత్రి త్రి ఇంచార్జ్
సిపిఐ కూకట్పల్లి మండల వామా పక్ష పార్టీల డిమాండ్ మోడీ నిరంకు శ పాలనకు వ్యతిరేకంగా శనివారం రోజు ప్రతిపక్ష పార్టీల నాయకుల అరెస్టులను ఆపాలని కోరుతూ సిపి ఎం సిపిఐ కూకట్పల్లి మండల కమి టీ ఆధ్వర్యంలో శ్రీశ్రీ నగర్ సిపిఎం ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శి ఎం శంకర్ మండల నాయకులు కే కృష్ణ నాయక్ సీనియర్ నాయకులు చెన్న కేశవులు సిపిఐ మండల కార్యదర్శి
కే కృష్ణ పాల్గొని ప్రసంగించారు వారు మాట్లాడుతూ పార్ల మెంట్ ఎన్నికల ముందు ప్రత్యక్ష పార్టీలపై కేంద్ర బిజె పి ప్రభుత్వం తీవ్రనిబంధాన్ని ప్రయో గిస్తూ ప్రజాతంత్ర హక్కులను కాల రాస్తున్నదని ఈ డి ఐ టి సి బి ఐ లను తమ జేబు సంస్థలుగా వాడు కుంటూ ప్రతిపక్ష పార్టీల నాయకు లను భయభ్రాంతులకు గురి చేస్తు న్నదని దీనిలో భాగంగానే ఢిల్లీ ము ఖ్యమంత్రి అరవింద్ కేజరివాళ్లు కెసి ఆర్ కూతురు కవితను అరెస్టు చేసిం దని ఇదే కాకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లను సీజ్ చే
సిందని ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తున్నదన్నారు బిజెపి అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో చట్టంలో జరుగు
తున్న పట్టించుకోకుండా బిజెపి ఇత ర రాష్ట్రాల్లో మాత్రం దక్షపూరితంగా వివరిస్తుందన్నారు.ఎన్నికల ఎలక్ట్రో బాండ్లను ఉపయోగించుకొని 6,500 కోట్లు విరాళాలు బిజెపి పొందిందని ఎస్బిఐ బయటపెట్టిందని సిపిఎం సుప్రీంకోర్టులో పిటేషన్ వే సినందు వల్లే ఈ అవినీతి బయటప డింద న్నారు.అందుకే ఇండియా కూటమి న్ బలహీనపరిచే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రతిపక్ష పార్టీల నాయ
కు లను అరెస్టు చేయడం జరుగు తుందని దీన్ని ప్రజాసామిక వాదు లందరూ ప్రజలందరూ వ్యతిరే కిం చాలని మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ఉద్యమిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపి ఎం నాయకులు బి శ్రీను ఏండి తా జుద్దీన్ సిపిఐ నాయకులు అంజి రమేష్ ఉపేంద్ర వసంత అనిత ప్రసాద్ మహేష్ తదితరులు పాల్గొ న్నారు.
ఫోటో నెంబర్ 1 లో….