కూకట్పల్లి, ఫిబ్రవరి 19 నేటి ధాత్రి ఇన్చార్జి
తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహా దారుడు శ్రీ వేం నరేందర్ రెడ్డి వారి స్వగృహంలో సోమవారం నాడు
శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యంగౌడ్ సోమవారం రోజు నరేం
దర్ రెడ్డిని కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ప్రసాదం, స్వామి,అమ్మవార్ల పట్టు వస్త్రాలు అందచేయడం జరిగింది.ఈ సంద ర్బంగా కూన సత్యంగౌడ్ మాట్లాడు తూ…. అమ్మ వార్ల పట్టు వస్త్రాలు అందచేయడం ఎంతో సంతోషంగా ఉందని కూన చెప్పారు.