వనపర్తి నేటిదాత్రి ;-
రాజనగరం లో
ప్రాథమికోన్నత పాఠశాలలో 2001 2002 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మరి కుంట ప్రియా రెస్టారెంట్ లో నిర్వహిం చారు ఈ కార్యక్రమంలో బాలురు బాలికలకు 22 సంవత్సరాల తర్వాత 7 వ తరగతి విద్యార్థులు కలుసుకొని ఒక్కొక్కరు ఒకచోట తమ తమ వారి సొంత పనులు చేసు కుంటూ ఒక రంగంలో సిరపడ్డారు, ఆదివారం వారం నాడు పాత ప రి చయాలు జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సరదాగా గడిపారు చదువు చెప్పిన ఉపాద్యాయులను సన్మానిం చారు చిన్నప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు మా దగ్గర ఎలా ఉన్నారు తమ అనుభవాలు పంచు కున్నారు విద్యార్థులు అందరూ కలిసి ఆత్మీయంగా సంతోషం గా మాట్లాడు కున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిచ్చయ్య యాదగిరి నరసింహ యాదగిరి చంద్రశేఖర్ పాల్గొన్నారు పూర్వ విద్యార్థులతో ఆటో యజమాని కొత్తగొల్ల శంకర్ ఆధ్వర్యంలోఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు