భద్రాచలం నేటి ధాత్రి
పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య
*లక్ష్మీనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత కట్టుకూరు సుబ్బారావు దశదినకర్మలకు హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం పెద్దనల్లబెల్లి గ్రామానికి చెందిన బోడబట్ల జగదీష్ సంవత్సరికం కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమాచినేని వినిల్, టీపీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్ జిల్లా కన్వీనర్ కనుబుద్ది దేవా, మండల ఉపాధ్యక్షులు తెల్లం హరికృష్ణ నటరాజ స్వామి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శిరపు అప్పల రెడ్డి, కోళ్లపూడి వరుణ్, వాసిరెడ్డి సాంబశివరావు, కొంపెల్లి మహేష్, తదితరులు పాల్గొన్నారు