అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి.ఆర్థిక సాయం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలకేంద్రనికి చెందిన ఉడిత్యాల నరసింహ(40) అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఏ ఎం సి డైరెక్టర్ వనపర్తి దేవేందర్, అభిమన్యు యువసేన ఉపాధ్యక్షులు సున్నపు శ్రీనివాస్, రియాజ్, నవీన్, పుల్లయ్య, గోపాల్, యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version