రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు పూర్తికాని రోడ్ల విస్తరణ

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో గురువారం నాడు పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా రోడ్డు ప్రమాదంలో బైకుపై వెనక ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మహిళకు కాళ్లు విరిగి నట్లు తెలిసింది బాధితురాలని పోలీసులు ఆసుపత్రికి తరలించారు వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ పూర్తి కాకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాషా మాజీ కౌ న్సిలర్ పీ త o బర్ ఆందోళన వ్యక్తం చేశారు పానగల్ రోడ్డు కర్నూల్ రోడ్డు కొత్తకోట రోడ్ రోడ్ల పూర్తి కాలే ద ని అన్నారు అంబేద్కర్ చౌక్ నుండి మారెమ్మ కుంట వరకు బీటీ రోడ్డు వేయకుండా వదిలివేశారని ఆయన తెలిపారు రోడ్ల విస్తరణ పూర్తి చేయకుంటే గౌరవ లోకాయుక్త హుమ న్ రైట్స్ గౌరవ హైకోర్టుకు అధికారులపై తెలంగాణ జన సమితి తరపున ఫిర్యాదులు చేస్తామని ఆయన పేర్కొన్నారు వెంటనే అధికారుల చర్యలు తీసుకొని రోడ్ల విస్తరణ పూర్తి చేయించాలని ఆయన డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version