జిడబ్ల్యుఎంసి పరిధిలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి

మున్సిపల్ కమిషనర్ కు నగర వాసుల వేడుకోలు

♨️

నేటిధాత్రి, వరంగల్

ఇంకా కొన్ని చోట్ల ఇండ్లకు స్టికర్ లు వేయలేదు అనే పిర్యాదులు వస్తున్నాయి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న సమగ్ర కులగణన సర్వేలో కొంత మంది ప్రజలకు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి, వాటిని నివృత్తి చేయడానికి కార్యాలయంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే, ప్రజల సందేహాలకు సమాధానాలు లభ్యమవుతాయి అని, తద్వారా అధికారులకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది.

సర్వే మొదటి రోజు అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు తలెత్తిన పక్షంలో, మున్ముందు వాటిని అధిగమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగర ప్రజలు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version