చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం లోని రామన్నపేట గ్రామంలో వినాయక నవరాత్రుల సందర్భంగా చందుర్తి సాధు సజ్జన భజన మండలి వారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సౌజన్యంతో పదవ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా సంగీత విభావరి భక్తి పాటలతో భజన బృందం గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి.ఆది దేవుని పాటతో మొదలుకుని పలు పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ విభాగం రాష్ట్ర కన్వీనర్ సేవా రత్న అవార్డు కళాతపస్వి యెల్లా పోశెట్టి, జిల్లా సమైక్య గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు, చందుర్తి మండల మాజీ ఎంపీటీసీ పులి సత్యం కళాకారుల విభాగం జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి రాజేశం గౌడ్ మరియు సాధు సజ్జన భజన మండలి వారు వేణు, మర్రి మల్లేశం దేవుడు, షిరిడి మల్లేశం, మర్రి లక్ష్మయ్య ,మేడిశెట్టి రాజు, మర్రి లక్ష్మణ్ ,తిప్పని భూమేష్ , రాజూరి రాజయ్య ,రాజూరి జనార్ధన్, సింగర్ రాజు రాజూరి విష్ణు కుమార్, రాజూరి సద్గుణ,మర్రి భూమేష్, మర్రి రాజు, కుమ్మరి నర్సయ్య, బుర్ర రాజారాం, చింతం వెంకటి, పోతరాజు నాగేశం, నరసింగాపూర్ రాజారాం, దేవన్న,బొడ్డు తిరుపతి, బొడ్డు మహేందర్, బొడ్డు బాబు, తిప్పని శ్రీనివాస్ ,బాసోజు మనీ, బాసోజు శ్రీశైలం, మరి శంకర్ మర్రి సందీప్ మరి నిశాంత్ క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో సంగీత విద్వాంసులు కీబోర్డ్ సత్యం, తప్లా సతీష్, ప్యాడ్ రఘురాం, సౌండ్ వివ సిస్టం డిష్ రాజు వివిధ గ్రామాల నుండి దాదాపు 200 మంది కళాకారులు పాల్గొన్నారు ముందుగా రామన్నపేటలోని వినాయక విగ్రహం వద్ద ఘనంగా ప్రజలు నిర్వహించిన సంగీత వినాయక విభాగం కార్యక్రమం నిర్వహించిన కళాకారుల విభాగం రాష్ట్రయెల్ల పోశెట్టి మాట్లాడుతూ మమ్మల్ని ఇంత ఘనంగా సన్మానించినందుకు ఉత్సవ కమిటీ అలాగే కళాకారులందరికీ నా కళాకారుల పక్షాన కళాభివందనాలు తెలియజేస్తూ ఈ నెల 27న హైదరాబాద్ హరిహర కళాభవన్ నందు ఉద్యమకారుల కళాకారుల ఘన సన్మాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ చందుర్తి మండలంలోని గ్రామాల కళాకారుల సన్మానం పొందుటకు సిరిసిల్ల జిల్లా కళాకారుల విభాగం కన్వీనర్ వారాల దేవయ్య 9247455970 కు మిగతా వివరాలు సంప్రదించాలను కోరుతూ సాధుసజ్జనమండలి వేణు మల్లేషములు పాల్గొన్న కళాకారులకు గ్రామ కళాకారులకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు