వేములవాడ రూరల్ నేటి ధాత్రి
వేములవాడ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం చెక్కపెల్లి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గడప గడపకు గులాబీ జెండా ప్రచార కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి “చల్మెడ లక్ష్మీ నరసింహా రావు”గెలుపు కొరకు ఎంపీపీ బండ మల్లేశం, జెడ్పీటీసీ ఏష వాణి – తిరుపతి, రూరల్ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హున్మండ్లు, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలమ బాల్రెడ్డి, సర్పంచి అడ్డిక జైపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు గీస ఎల్లయ్య, ఉప సర్పంచ్ తలారి సురేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మరియు యూత్ నాయకులు, బొంగురపు రాంరెడ్డి ,నేరెళ్ళ నర్సయ్య,తిరుపతి రావు, నల్ల శ్రీనివాస్ ,ఎడపెల్లి స్వామి,తలారి రవి ,ఎడపెల్లి మహేష్,ఎడపెల్లి విష్ణు,వంగ శేకర్, వసాల దాస్, జింక అనిల్,ఎడపెల్లి అభిలాశ్, చొప్పరి మల్లయ్య,కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు మహిళలు,పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు