చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన మూసాపురి రమేష్ 28 సంవత్సరాలు గత వారం రోజుల క్రితం విద్యుత్ ఖాగాతానికి గురై మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం రోజు ఉదయం మరణించడం జరిగిన విషయం తెలుసుకొని రమేష్ పార్దివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ చిట్యాల గ్రామ మాజీ సర్పంచ్ కొక్కుల సదానందం తదితరులు పాల్గొన్నారు.