గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ & ఎస్టీ 202/2010 క్యాలెండర్ 2025 ఆవిష్కరణఈ రోజు కెటిపిపి లో చీఫ్ ఇంజనీర్ . చిట్టాప్రగడ ప్రకాష్ గారి చేతుల మీదుగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ & ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలమానం 2025 ను రాష్ట్ర నాయకులు మోరె రవి కెటిపపి రిజినల్ కోశాధికారి బొమ్మకంటి రాజేందర్ ల ఆద్వర్యంలో ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో కెటిపిపి రీజినల్ కమిటీ సభ్యులు మేకల రాజయ్య, అల్లూరి సంపత్, అజ్మీరా జయరాం, రాజేందర్, నర్సయ్య, కొమురయ్య, కుక్కల ఎల్లయ్య, భద్రయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు