వేములవాడ నేటి దాత్రి
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం 2024 నూతన క్యాలెండర్ ను ఈవో కృష్ణ ప్రసాద్..ఏఈవో ప్రతాప నవీన్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, నాగుల మహేష్,గోలి శ్రీనివాస్, స్థానాచారి అప్పాల భీమన్నలతో కలిసి ఆవిష్కరించారు. క్యాలెండర్ ధర ఒకటి 90 రూపాయలు ఉంటుందని తెలిపారు..