ఎమ్మెల్యే గండ్ర సత్తన్నకు ఘన సన్మానం

దేవాలయ అభివృద్ధికి సహకరించాలి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించి నారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు చైర్మన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి నారు ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి స్వామి వారి శేష వస్త్రంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుని సన్మానించినారు దేవాలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ను చైర్మన్ సామల బిక్షపతి కోరినారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాజీ సర్పంచ్ బాసని శాంత రవి మార్కండేయ మారపల్లి బుజ్జన్న దుబాస్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version