నూతన.సెక్యూరిటీగ.జిఎంకి ఘన సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

నూతనంగా. సెక్యూరిటీ.జిఎంగా నియమితులైన శ్రీనివాస్. మరియు వేణు మాధవ్ డివైజియం.ఎస్ ఓ టు సెక్యూరిటీ మణుగూరు పర్యటించడం జరిగింది వారిని మర్యాదపూర్వకంగా శాలువాతో పూల బొకేతో.సన్మానించడం జరిగింది సెక్యూరిటీ విషయమై నూతన జమేదారుల ఎంపిక జమైదారిగా ఇచ్చేటప్పుడు ప్రమోషన్ పాలసీలో ఇంక్రిమెంట్ అనేది కల్పించాలని అదేవిధంగా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కుదించకపోతున్న కారణంగా నూతన రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయాలని వివిధ సమస్యలపై విన్నవించడం జరిగింది.వాటన్నిటిపై సానుకూలంగా స్పందించి. త్వరలో పై అధికారులతో మాట్లాడే సమస్యను పరిష్కరిస్తారని తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!