వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి

వనపర్తి నెటిధాత్రి :
రాజపేట గ్రామములో తెలుగు.వెంకటయ్య కుమారుడు పవన్ కళ్యాణ్ వివాహం హరిత
పెబ్బేరు వల్లభ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జాణంపేట.సురేష్ రెడ్డి కూతురు ప్రవల్లిక వివాహం యోగానంద రెడ్డి తోఅంజనగిరి గ్రామములో మేకల.సుధాకర్ బారతమ్మల కుమారుడు మేకల.వెంకటేష్ వివాహం దీపికతో
వివాహావేడుకలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు వివాహ వేడుకలకు
మాధవ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి,టి. ఎన్.ఎల్లారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి,వెంకటస్వామి,మేకల.రవికుమార్,దర్మెందర్,భాస్కర్,బాలు,రాజు తదితరులు బీ ఆర్ ఎస్ మీ డియా ఇంచార్జీ నందిమల్ల అశోక్ ఒకప్రకతనలో తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version