*గ్రామంలో గడపగడపకు విస్తృత ప్రచారం
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం కారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకటరమణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు కెసిఆర్ ప్రభుత్వ పథకాలు, సంక్షేమపథకాలు, అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ సర్పంచ్, బొమ్మకంటి సాంబయ్య, ఎంపిటిసి బత్తిని రజినీ సత్యం, ఉపసర్పంచ్ బోడకుంటి సురేష్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బూషబోయిన సురేష్, వార్డ్ సభ్యులు బొమ్మకంటి ఆనందం ఒంటెల కర్ణాకర్ కుసుమ సురేష్ సముద్రాల రమేష్ చింతం రాజేందర్ బొట్ల వెంకీ రాజు మాజీ ఎంపిటిసి బొమ్మకంటి ఆనందం సీనియర్ నాయకులు బుస్స సంపత్ బొమ్మకంటి పోశాలు చెన్నబోయిన అజయ్ మరియు యండి సుక్రు శేషు మురళి సురేందర్ ఐలయ్య రవీందర్ కుమారస్వామి కార్యకర్తలు పాల్గొన్నారు.