యాదాద్రి ఆలయంలో తరహా రాజన్న ఆలయంలో వి ఐ పి భక్తులకు బ్రేక్ దర్శనము

అధ్యయనం కొరకు యాదాద్రి కి తరలి వెళ్లిన ఆలయ అధికారులు

వేములవాడ నెటిదాత్రి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాజన్న ఆలయంలో వి ఐ పి భక్తుల కు బ్రేక్ దర్శనాల ఏర్పాటు కొరకు ఆలయ అధికారులు ఏ ఈ ఓ బి.శ్రీనివాస్ ,ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, మహేష్ ఇంజనీరింగ్ అధికారి నాగరాజు లు వెళ్లి అక్కడ వి ఐ పి బ్రేక్ దర్శనాల విధి విధానాలు పరిశీలించారు.
వీరికి యాదాద్రి ప్రోటోకాల్ అధికారులు ఏ ఈ ఓ రామ్మోహన్ ,పర్యవేక్షకులు రాజన్ బాబు లు వివరించినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version