66వ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు.

> శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం జడ్చర్ల.

మహబూబ్ నగర్ జిల్లా ;నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈనెల ఏడవ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించుచున్న శ్రీకృష్ణ భగవానుని జననము దూలరోహణము, శ్రీ సత్య సాయి సేవ సమితి వారిచే భజన, స్థానిక కళాకారులచే భక్తి గీతాలు, గుడిలో మూల విగ్రహానికి నిజాభిషేకము, ఆర్యవైశ్య మహిళా సంఘం వారిచే దాండియా కార్యక్రమము జరుగునని. శనివారం రోజు సామూహికంగా గోకులాష్టమి వ్రతం జరుగునని, ఆర్యవైశ్య మరియు వాసవి క్లబ్ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లవ కుమార్, మంచాని గణేష్,గుబ్బ రాము, సి ఎస్ ఆనంద్ రాజ్, కే నందం, ఉప్పు నర్సింలు, యాయి లక్ష్మీనరసింలు, అగ్గి రాఘవేందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version