చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆత్మ బలిదాన దినోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్ధంతి వేడుకలు ఘనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో బుర్ర శ్రీధర్ గౌడ్ గుర్రపు తిరుపతి గౌడ్ బుర్ర రవీందర్ గౌడ్ బుర్ర రఘుగౌడ్ బుర్ర మురళి గౌడ్ కట్ట గాని రామచందర్ గౌడ్ గాజర్ల సమ్మయ్య గౌడ్ గుర్రపు రాయకొమూరు గౌడ్ బుర్ర మల్లయ్య గౌడ్ ఉయ్యాల రమేష్ గౌడ్ బుర్ర రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.