భద్రాచలం నేటి ధాత్రి
ఈ రోజు భద్రాచలం ఏ ఎస్ పి పరితోష్ పంకజ్ ద్వారా బాధిత భార్య ,పిల్లలు కు అందజేయడం జరిగింది….
20,000 రూలు ప్రభాస్ కుమార్తె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం జరుగుతుంది…
నెల రోజులకు సరిపడ్డ నిత్యావసర వస్తువులు సమకూర్చడం జరిగింది.
సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు
ఈ కార్యక్రమంలో మనం రిపోర్టర్ నిన్న మృతి చెందిన ప్రభాస్ కుటుంబానికి నిన్న దాతలు చేసిన సాయం 24,000 రూలు
ఈ రోజు భద్రాచలం ఏ ఎస్ పి పరితోష్ పంకజ్ ద్వారా బాధిత భార్య ,పిల్లలు కు అందజేయడం జరిగింది….
20,000 రూలు ప్రభాస్ కుమార్తె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం జరుగుతుంది…
నెల రోజులకు సరిపడ్డ నిత్యావసర వస్తువులు సమకూర్చడం జరిగింది.
సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు
ఈ కార్యక్రమంలో మనం రిపోర్టర్ యర్రంశెట్టి కృష్ణ భద్రాద్రి ఫిజికల్ హ్యాండీక్యాప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరీ సాయిరాం సెక్రెటరీ అన్నం సత్తిబాబు ట్రెజరర్ కంభంపాటి రామ రుద్రయ్య బుద్ధ శ్రీనివాస్ బి వేముల నరేష్ బి రమాదేవి సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది నిన్న మృతి చెందిన ప్రభాస్ కుటుంబానికి నిన్న దాతలు చేసిన సాయం 24,000 రూలు….
ఈ రోజు భద్రాచలం ఇప్పుడు ఏ ఎస్ పి పరితోష్ పంకజ్ ద్వారా బాధిత భార్య ,పిల్లలు కు అందజేయడం జరిగింది….
20,000 రూలు ప్రభాస్ కుమార్తె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం జరుగుతుంది…
నెల రోజులకు సరిపడ్డ నిత్యావసర వస్తువులు సమకూర్చడం జరిగింది.
సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు
ఈ కార్యక్రమంలో మనం రిపోర్టర్ యర్రంశెట్టి కృష్ణ ,,,,భద్రాద్రి ఫిజికల్ హ్యాండీక్యాప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరీ సాయిరాం ,,,సెక్రెటరీ అన్నం సత్తిబాబు ,,,,ట్రెజరర్ కంభంపాటి రామ రుద్రయ్య ,,,బుద్ధ శ్రీనివాస్,,, బి వేముల నరేష్ ,,,బి రమాదేవి సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది .యర్రంశెట్టి కృష్ణ భద్రాద్రి ఫిజికల్ హ్యాండీక్యాప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరీ సాయిరాం, సెక్రెటరీ అన్నం సత్తిబాబు, ట్రెజరర్ కంభంపాటి రామ రుద్రయ్య, బుద్ధ శ్రీనివాస్ , బి వేముల నరేష్ ,బి రమాదేవి సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది.