2004 2005 జిల్లా పరిషత్ మల్యాల పదవ తరగతి విద్యార్థుల సేవాభావం

చందుర్తి, నేటిధాత్రి:

చంధుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన ZPHS పూర్వ విద్యార్థులు తోటి స్నేహితురాలైన దమ్మ మమత (34) కు ఈమెకు ఒక బాబు (4) మమత అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి సహచర విద్యార్థులు అందరూ కలిసి దమ్మ మమత పడుతున్న ఇబ్బందిని పూర్తిగా తెలుసుకొని బ్రేస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న స్నేహితురాలు మమత కు 2004,2005 విద్యార్థుల తరఫున ఒక లక్ష 32 వేల 516 రూపాయల 1,32,516 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది . దయా హృదయులైనా దాతలు ఎవరైనా దమ్మ మమతకు సహకారం అందించాలని కోరారు. P. Pay: G pay: 7569693046,9701199010

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version