ముత్తారం :- నేటి ధాత్రి
పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్ట మధు ఆదేశాల మేరకు ముత్తారం మండలం పోతారం గ్రామం లో సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు తూడూరి రమేష్ 10000
నెత్తేట్ల. ప్రియ మాదవి 20,000
నెత్తేట్ల సౌందర్య 16000 రూపాయల చెక్కులను మరియు నూతనంగా ఓటు హక్కు వచ్చినటువంటి యువకులకు ఓటరు గుర్తింపు కార్డులను జడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్ చేతుల మీదుగా పంచడం జరిగింది ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ బియ్యని శ్యామల సదానందం, గ్రామ సర్పంచ్ నెత్తేట్ల. మహేందర్,ఉప సర్పంచ్ తూడురి. నరేందర్,బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఊట్ల శ్రీను,బి ఎల్ ఓ శోభరాణి, మరియు యువకులు పాల్గొన్నారు.