బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల రాజన్న సిరిసిల్ల జిల్లా లో ముఖ్య మంత్రి కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజ్ ప్రారంభోత్స్వానికి బోయినిపల్లిలోని అన్ని గ్రామ ల ప్రజలు భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్ .బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య,అధిక సంఖ్యలో తరలి వెళ్లాలని అన్ని గ్రామాల సర్పంచ్ లకు మరియు ఎంపిటీసీ పార్టీ ముఖ్య నాయకులకు చెప్పడం జరిగింది. ఈ సమావేశం లో రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొనుకటి లచ్చి రెడ్డి, మార్కెట్ కమిటి చేర్మెన్ లెంకల సత్య నారాయణ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, అన్ని గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,డైరెక్టర్ లు గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.