బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

వేములవాడ నేటిదాత్రి

సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వేములవాడ పట్టణం లో గల సర్వాయి పాపన్న విగ్రహానికి పుల
మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిచారు
ఈసందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతా
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏ ఒక్క కులం కోసం కాకుండా అందరి కోసం పాటుపడ్డారని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి పాలకుల అరాచకాలను అణిచివేసి అణగారిన వర్గాల పేదల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు.ఇట్టి కార్యక్రమంలో
కౌన్సిలర్ నరాల శేఖర్, నీలం శేఖర్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నేరెళ్ళ తిరుమల్ గౌడ్,మాజీ సర్పంచ్ రాంరెడ్డి, మ్యాకల శ్రీనివాస్,బొజ్జ కనుకయ్య, సోమినేని బాలు, సత్యనారాయణగౌడ్,శ్రీకాంత్ గౌడ్,రాజేందర్, వెంకటేశం, రవి, రాము,శేఖర్, మహేష్, అనిల్,విజయ్ యాదవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *