రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
రాజన్న సిరిసిల్ల టౌన్: నేటి ధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… జిల్లాలో నకిలీ ఏజెంట్లను
నమ్మి మోసపోకండి నకిలీ ఏజెంట్లను అరికట్టే కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ తరపున అవసరమైన చర్యలు తీసుకుంటామని, యువతి యువకులు ఉద్యోగం ఉపాధి నిమిత్తం కలుపు గల్ఫ్ దేశాలకు వెళ్లే యువతి
యువకులు లైసెన్ ఉన్న ఏజెన్సీలను మాత్రమే
ఆశ్రమించాలని అన్నారు.
జిల్లాలో నమోదైన నకిలీ ఏజెన్సీల మీద 21 మందిపై
కేసు నమోదు చేయడం జరిగిందని, జిల్లాలో ఎవరైతే
నకిలీ ఏజెంట్స్ లేదా ఏజెన్సీలు వారి చేతిలో మోసపోకండి ఎవరైనా మోసపోతే వారి కోసం ఏర్పాటుచేసిన బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అధికారి ఫోన్ నెంబర్ కు 8712656411 కి నేరుగా ఫోన్ కాల్ చేయండి వారి పేర్లను గోపియంగా ఉంచుతామని అంతేకాదు వారి ఏజెన్సీలకు లైసెన్ రద్దు చేసి వారిపై క్రిమినల్ కేసులు
పిడి యాక్ట్ అమలు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.