ఛలో కోకాపేట

నేటిధాత్రి హైదరాబాద్..

గ్రేటర్ హైదారాబాద్ సగర సంఘం అధ్యక్షులు మోడల రవిసగర

సగర భగీరథ ఆత్మగౌరవ భవన నిర్మాణ శంకుస్థాపన మహోత్సవ పోస్టర్ ను రాయదుర్గం సగర సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు, ఈనెల 11న కోకాపేట లో భూమి పూజ కార్యక్రమానికి సంఘం సభ్యులను,మహిళలను,యువజన సంఘం సభ్యులను, పెద్ద యెత్తున పాల్గొనవలసిందిగా ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రేటర్ సగర సంఘం గౌరవాధ్యక్షులు అస్కాని వెంకటస్వామి సగర,ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకట్రాములు సగర,కోశాదికారి దిండి రామస్వామి సగర, ఆర్గనైజింగ్ సెక్రెటరి దిండి చెన్నయ్య సగర,గ్రేటర్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రంశెట్టి సీతారాం సగర, రాయదుర్గం సగర సంఘం అధ్యక్షులు బాలరాజు సగర, గౌరవ సలహాదారులు కురుమూర్తి సగర, ప్రధాన కార్యదర్శి మోడల విష్ణు సగర,కోశాధికారి వేముల రవికుమార్ సగర,ఉపాధ్యక్షులు దిండి రాము సగర,మహిళ సంఘం అధ్యక్షురాలు పద్మ సగర,యువజన సంఘం అధ్యక్షులు రమేష్ సగర,కార్యవర్గ సభ్యులు,యువజన సభ్యులు,మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version