కరోనా నియంత్రణకు సరికొత్త సందేశం
ట్విట్టర్ వేదికగా ఎంపీ సంతోష్ మరో కార్యక్రమం
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ మరో వినూత్న ప్రయత్నం చేశారు. ఓ భారీ టేకు ఆకుపై కరోనా నియంత్రణ చిత్రాలను, సందేశాన్ని పెట్టి ప్రచారంలోకి తెచ్చారు.
