చిట్యాల, నేటి ధాత్రి
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తీర్మలపూర్ గ్రామానికి చెందిన గోల్కొండ సదానందం, గోల్కొండ నవీన్ ఈద్దరు రైతులు విద్యుత్ టాన్స్ పార్మర్ దించుతుండగ ప్రమాదం సంభవించగా వారిని గురువారం రోజున సివిల్ హాస్పటల్ లో పరమర్చించిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ అతని వెంట బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అరపెళ్ళీ మల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి ,రైతు బందు జిల్లా డైరెక్టర్ పిట్ట సురేష్ ,మూచినిపర్తి సర్పంచ్ నందికొండ పాపిరెడ్డి టిఆర్ఎస్ నాయకులు నాయకులు దమెరా రాజు మాజీ కోోఆప్షన్ ఎండీ రజాబెల్లి తదితరులు ఉన్నారు.