భీమదేవరపల్లి నేటిదాత్రి :
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో
వంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగల్ పల్లి గ్రామ శివారు వంగర ఎస్సై వాహనాల తనిఖీ చేస్తుండగా హుస్నాబాద్ కు వెళ్తున్న ప్యాసింజర్ ఆటోను తనిఖీ చేస్తుండగా ముగ్గురు మహారాష్ట్ర చెందిన వ్యక్తులు
అనుమానాస్పదంగా ఆటోలో అగు పడంతో వారి దగ్గర నుండి
సుమారు 15కిలోల వరకు
గంజాయి పట్టుకున్న పోలీసులు
నిందితులను ముగ్గురిని అదుపు తీసుకున్న పోలీసులు