వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ రూరల్, మేడిపల్లి మండలాలకు నూతనంగా బదిలీపై వచ్చిన ఎంఆర్ఓలు డి.సుజాత, కే. వసంతలు ఎమ్మెల్యే రమేష్ బాబును గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు.