భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలానికి తహశీల్దార్ ఇటీవల బదిలీపై వచ్చిన తాసిల్దార్ మంజుల కి టేకుమట్ల మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంగం అధ్యక్షురాలు తోట పద్మ ఆద్వర్యం లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమం లో మండల డీలర్లు నన్నపు శంకరమ్మ వంగ సరిత కాసర్ల సరళ నేరెళ్ల స్వప్న రామకృష్ణ సుంకర ప్రసన్న శ్రీనివాస రావు జంగం శారదా రాజమల్లు స్వామి కొండ్ర రవీందర్ డిప్యూటీ తహశిల్దార్ సీనియర్ అసిస్టెంట్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు