సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7మంది లబ్దిదారులకు రూ.219000/- ల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు పంపిణీ చేసిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరాణి సిద్దు కౌన్సిలర్లు రజిత నూనె రాజు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version