వరంగల్ తూర్పు నాయి బ్రాహ్మణులు..
వద్దిరాజు రవిచంద్ర యువజన విభాగం సభ్యులు..
వరంగల్ తూర్పు: నవంబర్11
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించి. రాష్ట్రలోని మున్నూరు కాపులను ఏకం చేసి మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ
విజయంలో పదివేల ఓట్ల పైన ప్రభావితం చూపిన బీసీ నేత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి మీద మరియు మంత్రి గంగుల కమలాకర్ గారి మీద.బిజెపి నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేని
దద్దమ్మలు కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ఈడి ఐటి దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం పోచం మైదాన్ జంక్షన్ లో పెద్ద ఎత్తున బీసీ సంఘాలు. యువజన సంఘాలు రాస్తారోకో నిర్వహించడం జరిగింది..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకి అతీతంగా. విభిన్న వర్గాలకు అతీతంగా ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తిని. కుటుంబాలను ఆదుకునే మంచి మనసున్న నాయకులు వద్దిరాజు రవిచంద్ర గారు మీద ఇటువంటి దాడులు చేయడం హేమమేన చర్యగా భావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర దర్యాప్తు సంస్థల పైన వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. రాష్ట్రంలో బీసీ నేతగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని అంచలంచలుగా ఎదుగుతున్న వద్దిరాజు రవిచంద్ర గారి మీద ఇలాంటి దాడులు చేస్తూ.భయపెట్టాలని భావించే ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పడానికి బీసీ ఓటర్లమైన మేము సిద్ధంగా ఉన్నాము. ఇకనైనా ఈ దాడులను నిలిపివేసి నిరుపేద కుటుంబాల జీవన ఉపాధిని కొల్లగొడుతున్న నీ తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఆదాని అంబానీల మీద ఇదే దర్యాప్తులను జరిపి బీసీలను ఆదుకోవాలని నరేంద్ర మోడీ గారిని కోరుతూ.. బీసీలతో పెట్టుకుంటే పతనం తప్పదని హెచ్చరిస్తూ వద్దిరాజు రవిచంద్ర గారికి మా పూర్తి మద్దతు సహకారం ఉంటుందని తెలియ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఓరుగల్లు నాయి బ్రాహ్మణ పరపతి సంఘం అధ్యక్షులు కస్తూరి సతీష్. కార్యదర్శి కొత్తగట్టు కృష్ణ. యాదగిరి వెంకట్. జై గౌడ సంఘం నాయకురాలు బొల్లికొండ విజయలక్ష్మి. రవిచంద్ర యువసేన సభ్యులు వీణవంక కిరణ్ కుమార్. జన్ను నాగరాజ్. సందీప్. నగేష్. సుధీర్. హరీష్. శివ. రాజేందర్. సతీష్. రాజు. శ్యాంసుందర్. వెంకటప్పయ్య.మధు.కృష్ణ. శ్యాం ప్రసాద్. శ్రీకాంత్. పృద్వి. వినయ్.వెంకటేశ్వర్లు.శ్రవణ్.బిక్షపతి. రాజ్ కుమార్. లక్ష్మణ్. గణేష్. గోపి. సాయి కృష్ణ. కర్ణాకర్.తదితరులు పాల్గొన్నారు